యాంకర్ ప్రదీప్ లేటెస్ట్ మూవీ ఐటెం సాంగ్ రిలీజ్..! 11 d ago
యాంకర్ ప్రదీప్ హీరోగా నటిస్తోన్న "అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి" మూవీ నుంచి రెండొవ పాట రిలీజ్ చేశారు. టచ్ లో ఉండు అని సాగే ఈ ఐటెం సాంగ్ లో ప్రదీప్ సరసన చంద్రిక రవి స్టెప్పులేశారు. ఈ పాటను ఆస్కార్ గ్రహీత చంద్రబోస్ రాయగా లక్ష్మి దాస, రఘు పాడారు. ఈ చిత్రానికి రధన్ సంగీతం అందించారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని నితిన్- భరత్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు.